గుడ్డులోని పచ్చసొన తినడం లేదా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే..!

అందుకే చాలామంది గుడ్డు తినేటప్పుడు తెల్లసొన మాత్రమే తిని పచ్చసొన వదిలివేస్తారు.
గుడ్డులోని పచ్చసొనలో కోలిన్ అనే పోషకం ఉంటుంది. పచ్చసొనలో ఐరన్, జింక్ ఉంటాయి. మీరు దీనిని తినకపోతే ఈ పోషకాలు కోల్పోతారు.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ మినరల్స్, అమినో యాసిడ్స్, విటమిన్ డి, బి12 ఉంటాయి. అనేక అధ్యయనాల ప్రకారం గుడ్లు తినడం వల్ల శక్ పెరుగుతుంది.
ఇలాంటి పరిస్థితులలో గుడ్డులోని పసుపుభాగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.