నేటి కాలంలో చాలా మంది మతిమరుపుతో బాధపడుతున్నారు. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే ముందు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి.
ఈ పరిస్థితుల్లో ప్రతిరోజు తినాల్సిన కొన్ని ఫుడ్స్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.
వారానికి ఒకసారి తప్పనిసరిగా చేపలను తినాలి. ఎందుకంటే వీటిని తినడం వల్ల బ్రెయిన్‌ షార్ప్‌గా తయారవుతుంది.
ప్రతి వారం పచ్చి ఆకు కూరలు తినడం వల్ల మెదడుకు పదును పెరుగుతుంది. దీని కోసం పాలకూర, బ్రోకలీ, ఆకుకూరలు తినాలి.