ప్రతిరోజు ఒక దానిమ్మపండు తింటే ఈ వ్యాధులకి చెక్‌ పడ్డట్లే..!

దానిమ్మపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈరోజు తెలుసుకుందాం.
అందుకే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే రోజూ ఒక దానిమ్మపండు తినాలి.
దానిమ్మపండులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె జబ్బుల నుంచి రక్షించడానికి పని చేస్తాయి.
అధిక బీపీ ఉన్నవారు కచ్చితంగా దానిమ్మపండుని తినాలి. ఇందులో ఉండే పోషకాలు ధమనుల వాపును తగ్గిస్తాయి.