రోజులో ఎక్కువ సార్లు టీ తాగుతున్నారా.. సమస్యలను కొని తెచ్చుకున్నట్లే..!

ఇండియాలో వాటర్‌ తర్వాత ఎక్కువగా తాగే పానీయం టీ మాత్రమే. కానీ టీ పట్ల మీకున్న మక్కువ మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.
టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది..ఐరన్ లోపం వల్ల శరీరంలో బలహీనత, అలసట, నిద్రలేమి, అనేక ఇతర సమస్యలు పెరుగుతాయి.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట పుడుతుంది.
ఇది రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన సమస్యను కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు టీ తాగకూడదు.