రోడ్డు పక్కన సైన్ బోర్డులు ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు విషయం ఇదే..!
మీరు గమనించినట్లయితే ఇది అలా ఎందుకు ఉంటాయోనని ఆలోచించారా. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోడ్డు సైన్‌బోర్డ్‌లలో నిలుపుదల, వేగాన్ని తగ్గించడం, జాగ్రత్తగా ఉండటం కోసం ఎరుపు రంగును తరచుగా ఉపయోగిస్తారు. ప్రమాదాల గురించి డ్రైవర్లను హెచ్చరిస్తుంది
మీరు స్టాప్ గుర్తును గమనిస్తే అది ఎరుపు రంగులో మాత్రమే ఉంటుంది.
ఎరుపు రంగులో హెచ్చరిక సంకేతాలు తయారు చేస్తుంటారు. యాక్సిడెంట్ ఏరియా అని చెప్పడానికి రెడ్ సిగ్నల్ వాడుతుంటారు.