రైలు కోచ్‌లపై 5 అంకెల నంబర్‌లను గమనించారా.. ఇందులో ట్రైన్ పూర్తి జాతకం దాగి ఉందండోయ్..!

రైలులోని ఈ ఐదు అంకెల నంబర్‌లో రైల్వే ఏ సమాచారాన్ని దాచిపెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.
రైలు బోగీపై 05497 నంబర్ రాసి ఉందనుకుందాం. కాబట్టి దీన్ని రెండు భాగాలుగా విభజించి చదవాలి.
మొదటి రెండు అంకెల నుంచి మనం దాన్ని తయారు చేసిన సంవత్సరం తెలుసుకుంటాం. అంటె ఈ బోగీని 2005లో తయారు చేశారన్నమాట.
మొదటి సందర్భంలో వలె (05497) ఈ బోగీ జనరల్ కేటగిరీ చెందినది తెలియజేస్తుంది.