హైదరాబాద్‌తో అంబేద్కర్‌కు ప్రత్యేక అనుబంధం.. అదేంటో తెలుసా..!

అందుకేకాబోలు..సీఎం కేసీఆర్‌ ఈ మహా సంకల్పం చేశారు. పీడిత జన బాంధవుడైన అంబేద్కర్‌ను.. 125 అడుగుల మహా విగ్రహరూపంలో ప్రతిష్టించారు.
అంబేద్కరిజం.. హైదరాబాద్‌కు ఐకాన్‌.. నాడు.. నేడు.. మాత్రమే కాదు భావితరాలకు అంబేద్కర్‌ అడుగుజాడే ఓ దిశానిర్దేశం.
1950 మే నెలలో అంబేద్కర్‌ హైదరాబాద్‌ సందర్శించారు.
ఉద్యమకాలమంతా హైదరాబాద్‌ ప్రభుత్వంతో, ఉద్యమకారులతో అంబేద్కర్‌ అనుబంధం పెనవేసుకుపోయింది.
అంతేకాదు, హైదరాబాద్‌ నగరాన్ని దేశానికి రెండో రాజధాని చేయాలని ఆనాడే ప్రతిపాదించారు డా.బీఆర్‌ అంబేద్కర్‌!