పాడైపోయిన టూత్‌ బ్రష్‌ని పారేస్తున్నారా.. ఈ పనులకు సూపర్‌గా పనిచేస్తుంది..!

మీరు పాత్రలను శుభ్రం చేయడానికి చెడిపోయిన టూత్ బ్రష్‌ను ఉపయోగించవచ్చు
మీరు ఇంటిని శుభ్రం చేయడానికి చెడిపోయిన టూత్ బ్రష్‌ను ఉపయోగించవచ్చు .
చెట్లు, మొక్కల సంరక్షణ కోసం చెడిపోయిన టూత్ బ్రష్‌ను ఉపయోగించవచ్చు.