ఏడిస్తే ఇది తగ్గుతుందట.. వారానికి ఒక్కసారి ఇలా చేయాలట..!

హిరంగంగా నవ్వడం ఆరోగ్యానికి ఎంత మంచిదో బహిరంగంగా ఏడవడం కూడా అంతే మంచిదని చెబుతున్నారు
వెబ్‌సైట్ ప్రకారం ఏడుపు అనేది ఒత్తిడిని తగ్గించే మందు. బాధాకరమైన పాటలు వినడం, ఏడ్చే సినిమాలు చూడడం లేదా విచారకరమైన పుస్తకాలు చదవడం వంటివి చేయడం వల్ల మన శరీరంలోని పారాసింపథెటిక్ నాడి చురుగ్గా మారుతుంది.
వారానికి ఒకసారి ఏడ్చినట్లయితే, మీరు చాలా కాలం పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
కొంతమంది ఎన్ని ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా, ఎన్ని ట్యాబ్లెట్స్‌ వేసుకున్నా వారి మనసులోని బాధ కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఏడుపు ఒక్కటే మార్గమని చెబుతోంది.