చలికాలం నల్ల నువ్వులు ఔషధం కంటే తక్కువేమి కాదు.. తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి..!
చలికాలంలో నువ్వుల లడ్డూలను తినడం వల్ల శరీరం ఫిట్‌గా తయారవుతుంది. నల్ల నువ్వులు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
కడుపులో నులిపురుగులను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో నల్ల నువ్వులు బాగా పనిచేస్తాయి.
నల్ల నువ్వులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్‌ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతాయి.
చలికాలంలో నల్ల నువ్వులతో తయారుచేసిన లడ్డూలు తింటే మనిషి బలంగా తయారవుతాడు. రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది.