సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమం.. భవిష్యత్‌లో అధిక ప్రయోజనాలు..!

స్మాల్ క్యాప్ ఫండ్స్ దాదాపు రూ.4,500 కోట్ల నికర ఇన్ ఫ్లోను చూసింది. అక్టోబర్‌లో సిప్ ద్వారా వచ్చిన మొత్తం పెట్టుబడి రూ.16,928 కోట్లు.
SIP ద్వారా పెట్టుబడి పెట్టడం ఎందుకు మంచిదో ఈ రోజు తెలుసుకుందాం.
ఒకవేళ మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు లేకపోతే కొన్ని నెలల పాటు వదిలేయవచ్చు.కొన్ని నెలల తర్వాత మళ్లీ డబ్బును కలిగి ఉంటే మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రతి నెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేసి మార్కెట్ పతనమైతే రూ.8,000 విలువైన యూనిట్లు మాత్రమే లభిస్తాయి
మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీ ఇన్వెస్ట్‌మెంట్‌లను మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తూ లాభాలు తీసుకొస్తుంది.