పంటి నొప్పి ఇబ్బందికరం.. ఈ చిట్కాలతో నివారించండి..!

రాత్రిపూట ఈ నొప్పి మరింత తీవ్రమవుతుంది. భరించలేనిదిగా మారుతుంది. నిద్రలేని రాత్రులు గడపాల్సివస్తోంది.
కొన్ని లవంగాలను తీసుకొని మెత్తగా పొడి చేసి చెంచా ఉప్పు కలపాలి.. రాత్రి పడుకునే ముందు నొప్పిగా ఉన్న దంతాల మధ్య నొక్కాలి. ఉదయం లేవగానే నొప్పి తగ్గిపోతుంది.
వేప ఆకులను గ్రైండ్ చేసి, వాటి రసం గ్లాసు నీటిలో కలిపి పుక్కిలించాలి. ఇది పంటి నొప్పిని కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
దంతాలను దెబ్బతీసే బ్యాక్టీరియాకు నిమ్మరసం ఒక శత్రువు.