మీరు కూడా కాఫీ తాగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. జాగ్రత్తగా ఉండండి ఈ సమస్యలు రావొచ్చు..
కాఫీలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి.
రాత్రిపూట కాఫీ తాగడం.. రాత్రిపూట కాఫీ తాగడం వల్ల కడుపు సమస్యలు, మీరు గ్యాస్, అసిడిటీ వల్ల ఇబ్బంది పడవచ్చు.
కాఫీ ఎక్కువగా తాగడం.. ఏదైనా రకమైన వ్యాధి ఉంటే, కెఫిన్ తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని అడగాలి.