ఉడకబెట్టిన నల్లశెనగలలో అద్భుత పోషకాలు.. శరీరానికి ఈ ప్రయోజనాలు..!

అయితే ఎలా తిన్నప్పటికి శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి.
నల్లశెనగల ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఉడకబెట్టిన నల్లశెనగలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం, గ్యాస్‌తో సహా అనేక కడుపు సమస్యలకి ఉపశమనం లభిస్తుంది.
పచ్చి శనగలు మాత్రమే కాకుండా కాల్చిన శనగలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.