పరగడుపునే వెల్లుల్లిని తింటే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే తినకుండా ఉండలేరు..

క్యాన్సర్ నివారణ.. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉన్నందున ఇది క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది.
బరువు తగ్గడం.. శరీరంలోని చెడు కొవ్వును కరిగించగలిగే సమ్మేళనాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
రక్తపోటుకి చెక్.. రక్తపోటును తగ్గించడంలో కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది.