ఈ విషయాలలో బీర్​ తాగితే ఆరోగ్యానికి మంచిదే.. అవేంటంటే..?

బీర్​ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
జ్ఞాపకశక్తి మందగించేందుకు కారణమయ్యే అల్జీమర్స్ సమస్యకు బీర్ మంచి నివారణ అని చెప్పాలి.
రోజూ 75 మి.లీ బీర్ తీసుకోవడం వల్ల అల్సర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
అంతేకాదు బీర్​ తాగడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేసుకోవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు.