దేశవ్యాప్తంగా ఫలితాల సరళి..
మాండ్యాలో సుమలత ముందంజ - తుత్తుకుడిలో కనిమొళి ముందంజ - నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ ముందంజ - గాంధీనగర్‌లో అమిత్‌షా ముందంజ - శివగంగలో కార్తి చిదంబరం ముందంజ - రాయ్బలేరిలో సోనియాగాంధీ ఆధిక్యం -
ఏపీలో ప్రస్తుత ఆధిక్యాలు..
అనంతపురం జిల్లా:
శింగనమలలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం
గుంతకల్లులో వైసీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం
అనంతపురం అర్బన్‌లో వైసీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం
ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం
శ్రీకాకుళం జిల్లా:
పాతపట్నంలో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి పోస్టల్ బ్యాలెట్లో ముందంజ
పాలకొండలో వైసీపీ అభ్యర్థి కళావతి ముందంజ
ఆముదాలవలసలో వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం ముందంజ
ఇచ్చాపురంలో వైసీపీ అభ్యర్థి సాయిరాజ్ ముందంజ
శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు ముందంజ
చిత్తూరు జిల్లా :
మదనపల్లిలో వైసీపీ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్లో ముందంజ
తంబళ్లపల్లిలో వైసీపీ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్లో ముందంజ
గుంటూరు జిల్లా :
సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ముందంజ