రేవంత్ సంచలనం!

Update: 2019-05-23 09:28 GMT

తెలంగాణలో ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకుడు.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఎటువంటి పరిస్థితిలోనూ రేవంత్ గెలవకూడదని టీఅరెస్ విశ్వప్రయత్నం చేసింది. అయినా సరే 34 రౌండ్ ల ఓట్ల లెక్కింపు పూర్తయే సరికి 4,500 ఓట్ల మెజార్టీ తో గెలుపొంది సంచలనం సృష్టించారు. 

Similar News