ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

-ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి విధులు ప్రారంభించాలని ఆదేశాలు

-ఈనెల 21వ తేది నుంచి 100 శాతం ఉద్యోగులతో గవర్నమెంట్ ఆఫీసులలో పనులు

-కరోనా జాగ్రత్తలు తీసుకునేలా ప్రత్యేక చర్యలు

-గర్బిణిస్త్రీలు, వృద్దులు, ధీర్ఘకాలిక వ్యాధులతో భాధపడేవారు వర్క్ ఫ్రమ్ హోం

-ప్రతీ ప్రభుత్వ కార్యాలయం మెయిన్ గేట్ ముందు శానిటైజర్లు ఉంచాలి

-ప్రతీ ఉద్యోగు ఖఛ్చితంగా మాష్క్ ధరించాలి, కార్యాలయంలో సోషల్ డిస్టెన్స్ పాటింఛాలు

-వీలైనన్ని సార్లు చేతులు కడుక్కోవాలి

-కార్యాలయాలలో ఛైర్స్ కూడా కనీసం 6 అడుగుల దూరంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి

-బహిరంగ ప్రధేశాలలో గుట్కాలు, నిషేధిత పధార్దాలు, ఉ మ్ములు వేయరాదు వేస్తే కఠిన చర్యలు

-సమావేశాలు చర్చలు పెట్టరాదు అత్యవసరమైతే వీడియో టెలికాన్పరెన్స్ నిర్వహించాలి

-ఈ ఫైలింగ్ ద్వారానే పైల్స్ వర్క్ చేయాలి




Update: 2020-05-19 15:15 GMT

Linked news