తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఇవ్వండి-విజయసాయి

Update: 2019-07-02 08:18 GMT

తిరుపతిలో ప్రఖ్యాతి గాంచిన రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠం అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ విద్యాపీఠానికి సెంట్రల్‌ యూనివర్సిటీ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News