కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ వంద రోజుల పాలన ఎలా ఉందనుకుంటున్నారు?

అటు కేంద్రం లో బీజేపీ, ఇటు రాష్ట్రంలో వైసీపీ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నాయి. ఆయా ప్రభుత్వాల విధానాలు అలా వున్నాయి? మీరు ఆశించిన విధంగా ఉన్నాయా? లేదా తెలపండి.

Update: 2019-09-06 19:04 GMT

కేంద్రంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది. కాశ్మీర్ అంశం.. ఆర్ధిక మాంద్యం వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి, దౌత్య విజయాలు వంటి విశేషాలు బీజేపీ పాలనలో చోటు చేసుకున్నాయి. మరి ఈ సారి మోడీ పాలన ఎలా ఉందనుకుంటున్నారు?

అదేవిధంగా ఏపీ లో వై ఎస్ జగన్ పాలనా పగ్గాలు చేపట్టి నూరు రోజులైంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, వరుసగా పాత ప్రభుత్వం చేసిన పనులపై సమీక్షలు, పోలవరం రివర్స్ టెండరింగ్, రాజధాని గందరగోళం ఇలా చాలా అంశాలే ఏపీ లో ఉన్నాయి. వీటి మధ్య వై ఎస్ జగన్ వంద రోజుల పాలన ఎలా ఉందని మీరనుకుంటున్నారు?

మీ అభిప్రాయాన్ని చెప్పండి.

Tags:    

Similar News