భక్తి ముసుగులో రాసలీలలు.. బట్టబయలైన బాబా బాగోతం

మరో బాబా బాగోతం బట్టబయలైంది. విశాఖ యలమంచిలిలో భక్తి ముసుగులో రాసలీలల నిర్వాకం వెలుగుచూసింది.

Update: 2019-08-25 07:01 GMT

మరో బాబా బాగోతం బట్టబయలైంది. విశాఖ యలమంచిలిలో భక్తి ముసుగులో రాసలీలల నిర్వాకం వెలుగుచూసింది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దొంగబాబా.. వారితో క్షుద్రపూజలు చేయించడమే కాకుండా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. కాలనీ మధ్యలోనే మకాం వేసిన బురిడీ బాబా దందాను రచ్చకీడ్చింది.. హెచ్‌ఎంటీవీ. క్షుద్రపూజలు చేస్తూ.. హెచ్‌ఎంటీవీ కెమెరాకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువత, మహిళలే టార్గెట్ క్షుద్రపూజలు నిర్వహించడం జరుగుతుంది.

Full View  

Tags:    

Similar News