ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

Update: 2019-07-20 07:50 GMT

ఏపీలో డిప్యూటీ కలెక్టర్లు భారీ సంఖ్యలో బదిలీలయ్యారు. 90 మంది స్పెషల్‌ గ్రేడ్‌ కలెక్టర్లతో పాటు.. పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. దీనికి సంబంధించి ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు అన్ని రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన అధికారులందరిని పెద్ద ఎత్తున బదిలీ చేశారు. ఇప్పడికే పెద్ద స్థాయిలో ఐఎఎస్, ఐపిఎస్ బదిలీల తరువాత కేటాగిరికి ప్రస్తుతానికి కసరత్ జరుగుతోంది. ఈ మధ్యే 70మందికి పైగా డీఎస్పీలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Full View

Tags:    

Similar News