Emcet Schedule: తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

Telangana Emcet Schedule Released
x

స్టూడెంట్స్ (ఫోటో హన్స్ ఇండియా)

Highlights

Emcet Schedule: ఇంజినీరింగ్, ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌ ఎగ్జామ్ షెడ్యూల్‌ ఖారారైంది.

Emcet Schedule: ఇంజినీరింగ్, ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌ ఎగ్జామ్ షెడ్యూల్‌ ఖారారైంది. ఈ నెల 18తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఎంసెట్‌ కమిటీ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మే 18వ తేదీ వరకు అప్లికేషన్స్ స్వీకరించనున్నట్లు తెలిపింది. లేట్ ఫీతో జూన్‌ 28 వరకు దరఖాస్తులు పంపవచ్చని వెల్లడించింది.

కాగా, జులై 5, 6 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా ఎగ్జామ్స్ జరగనున్నాయి. జులై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని కమిటీ వెల్లడించింది. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 100 శాతం, సెకండ్ ఇయర్‌లో 70 శాతం సిలబస్‌నే ఎగ్జామ్ లో ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా జేఎన్‌టీయూహెచ్ రెక్టార్ గోవర్దన్ పరీక్షల కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories