Telangana: తెలంగాణ పాఠశాలల వేళల్లో మార్పులు

Off Day Schools in Telangana | TS News Today
x

తెలంగాణ పాఠశాలల వేళల్లో మార్పులు

Highlights

Telangana: ఉ. 8 గంటల నుంచి 11.30 వరకు ఒంటిపూట బడులు

Telangana: వేసవి తీవ్రత అధికమవ్వడంతో తెలంగాణ పాఠశాలల వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 8గంటల నుంచి 11.30 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రేపటి నుంచి వచ్చే నెల 6 వ తేదీ వరకు పాఠశాలలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫైనల్‌ పరీక్షల తేదీలను డైరెక్టర్ ఆఫ్‌ ఎస్సీఆర్టీ ప్రకటించింది. ఏప్రిల్‌ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహంచాలని ఉత్తర్వులుజారీ చేశారు. ఏప్రిల్‌ 23న పేరెంట్స్‌తో టీచర్ల సమావేశం నిర్వహించాలని, ఏప్రిల్‌ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories