Hyderabad: అబల కాదు సబల.. ఇంట్లోకి చొరబడ్డ దొంగలను ఎదిరించిన తల్లీకుమార్తె

Mother and Daughter Resisted the thieves Broke into the house
x

Hyderabad: అబల కాదు సబల.. ఇంట్లోకి చొరబడ్డ దొంగలను ఎదిరించిన తల్లీకుమార్తె

Highlights

Hyderabad: చోరీ కోసం ఇంట్లో చొరబడ్డ ఇద్దరు నిందితులు

Hyderabad: హైదరాబాద్ రసూల్‌పురా కాలనీలో దొంగలను ఎదిరించిన తల్లీ కుమార్తెను నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సన్మానించారు. నిన్న మధ్యాహ్నం ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు రాబరీకి ప్రయత్నించడంతో పాటు వెప్‌తో వారిని బెదిరించారు. ఇంట్లో ఉన్న తల్లీ కూతుర్లు వారిలో ఓ నిందితుడిని పట్టుకున్నారు. 2022లో అదే ఇంట్లో పని చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి తన స్వస్థలం ఉత్తర ప్రదేశ్ కు తిరిగివెళ్లాడు. అతడితో పాటు మరో వ్యక్తిని యూపీ నుంచి తీసుకువచ్చి నిన్న రాబరీకి ప్రయత్నించారు. మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories