ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పీఏ వీరంగం.. కత్తితో వివాహిత గొంతుకోసి..!

Jubilee Hills MLA Maganti Gopinath PA Hulchul
x

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పీఏ వీరంగం.. కత్తితో వివాహిత గొంతుకోసి..!

Highlights

*మహిళ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు

Hyderabad: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పీఏ విజయ్‌ వీరంగం సృష్టించాడు. కత్తితో ఓ వివాహిత గొంతు కోశాడు. మహిళకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కావడంతో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories