‌Hyderabad: అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడ

GHMC Demoliting of Illegal Structures in Hyderabad
x

అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న జీహెచ్ఎంసి అధికారులు (ఫొట ది హన్స్ ఇండియా)

Highlights

‌Hyderabad: వనస్థలిపురం నాగార్జునకాలనీలో అక్రమ కట్టడాలు కూల్చివేత * కూల్చివేత సమయంలో భవన నిర్మాణం చేపడుతున్న ఓనర్స్

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ లో అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. నాగార్జునకాలనీలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందితో కాలనీ వాసులు, ఇంటి యజమానులు వాగ్వాదానికి దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories