హైదరాబాద్ నగరంలో కోలాహలంగా వినాయక నిమజ్జనం

Ganesh Nimajjanam in Hyderabad | Hyderabad News
x

హైదరాబాద్ నగరంలో కోలాహలంగా వినాయక నిమజ్జనం

Highlights

*చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్న భక్తులు

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో వినాయక నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. దాదాపు 11 రోజుల పాటు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు నిమజ్జనం చేసేందుకు ఉత్సాహంగా వెళ్తున్నారు. మార్గమధ్యలో డ్యాన్స్‌లు వేస్తూ ఎంజాయ్ చేశారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ డోలు వాయిస్తూ ఎంజాయ్ చేస్తూ ట్యాంక్‌బండ్ వైపు వెళ్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories