OU - Drugs Awareness Walk: ఓయూలో డ్రగ్స్ అవేర్‌నెస్ వాక్

Drugs Awareness Walk in Osmania University Today | Hyderabad Latest News
x

OU - Drugs Awareness Walk: ఓయూలో డ్రగ్స్ అవేర్‌నెస్ వాక్

Highlights

OU - Drugs Awareness Walk: స్వచ్ఛ హైదరాబాద్ - గంజాయి రహిత హైదరాబాద్‌ నినాదంతో..

OU - Drugs Awareness Walk: ఓయూలో హైదరాబాద్‌ పోలీసులు డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ వాక్‌ నిర్వహించారు. స్వచ్ఛ హైదరాబాద్‌-గంజాయి రహిత హైదరాబాద్‌ నినాదంతో యూనివర్సిటీ విద్యార్థులకు అవగాహన చేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకూడదన్నారు సీపీ అంజనీ కుమార్‌. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాంటూ విద్యార్థులకు సూచనలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories