శంషాబాద్‎లో భారీగా బంగారం పట్టివేత

4kg Gold Seized in Shamshabad Airport | Hyderabad
x

శంషాబాద్‎లో భారీగా బంగారం పట్టివేత

Highlights

*పొట్ట, షూసాక్స్ లో గోల్డ్ తెచ్చిన నిందితులు

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేసినపోలీసులు వారివద్దసుమారు 4 కేజీల బంగారం సీజ్ చేశారు. పట్టుబడ్డ నిందితులు.. బంగారాన్ని పొట్ట భాగంలో షూ సాక్స్ లలో దాచుకుని స్మగ్లింగ్ కు యత్నించినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ ఇద్దరు స్మగ్లర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories