పచ్చి పసుపు టీ తాగండి.. ఈ ఆరోగ్య సమస్యలకు దివ్యవౌషధం..!
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
పచ్చి పసుపుతో టీ తయారుచేసి తాగవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, కర్కుమిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
పచ్చి పసుపు టీ బలమైన జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది.
బరువు తగ్గించే ప్రయాణంలో పచ్చి పసుపు టీ తాగడం ఉత్తమమైనది. బర్నింగ్ ఎంజైమ్‌లు పచ్చి పసుపులో కనిపిస్తాయి.