Jabardasth: జబర్దస్త్ కమిడియన్ హైపర్ అదిపై పోలీసులకు పిర్యాదు

Police Complaint on Jabardasth Comedian Hyper Aadhi
x

హైపర్ ఆది (ఫైల్ ఇమేజ్)

Highlights

Jabardasth: తెలంగాణ బతుకమ్మ, గౌరమ్మ, భాష,యాసను కించపరిచారని ఫిర్యాదు

Jabardasth: బుల్లితెర నటుడు జబర్దస్త్ హైపర్ అదిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ బతుకమ్మ, గౌరమ్మ, భాష, యాసను కించపరిచారంటు ఎల్బీనగర్ నగర్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఓ కార్యక్రమంలో హైపర్ ఆది, స్ర్కిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories