MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Movie Artist Association Election Notification Released Today 18 09 2021
x

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌ 

Highlights

* జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో 'మా' ఎన్నికలు * వచ్చే నెల 10న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్

MAA Elections Notification: మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మా ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక సాయంత్రం 7 గంటలకు మా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories