Today Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Gold and Silver Rates Today 04 02 2022 in Hyderabad Vijayawada Chennai Delhi Kolkata Bangalore Mumbai
x

Today Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Highlights

Today Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి గురువారం తో పోలిస్తే.. స్వల్పంగా బంగారం ధర రూ.200 పెరిగింది . ఈరోజు శుక్రవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,100గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,200గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,360గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,490గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,050గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,200గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.65,600 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,600గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories