Theft in mobile shops: మొబైల్ షాపులో దొంగలు.. సీసీ కెమెరాతో ఆటకట్టు

Theft in mobile shop: మొబైల్ షాపులో సేల్స్ మెన్ ను ఏమార్చి చేతివాటం చూపిస్తున్న ఘరానా దొంగల విషయం సిసి కెమెరాలు బట్ట బయలు చేశాయి. HMTV live వీడియో చూసేయండి!

K V D Varma
Published on: 11 July 2020 9:14 AM IST
Theft in mobile shops: మొబైల్ షాపులో దొంగలు.. సీసీ కెమెరాతో ఆటకట్టు
X
theft in mobile shop

మొబైల్ షాపులో దొంగలు.. సీసీ కెమెరాతో ఆటకట్టు.. మొబైల్ కొనడానికి వచ్చినట్టు నటిస్తారు. సేల్స్ మెన్ దృష్టి మళ్ళిస్తారు. ఒడుపుగా కొత్త మొబైల్ సెట్ ను దోచేస్తారు. ఇక్కడివరకూ ఎవరికీ తెలియదని అనుకున్న ఆ ఘరానాదొంగల చేతివాటాన్ని సిసి కెమెరాలు బట్టబయలు చేశాయి. ఎలా అంటారా.. ఇదిగో ఇలా..


K V D Varma

K V D Varma

Next Story