అమ్మో..చిరుత పులులు..

x
Highlights

నిజామాబాద్‌ జిల్లా మక్లూరు మండలం గుత్ప శివార్లలో... పాలం చుట్టూ వేసిన ఇనుప కంచెలో ఇరుక్కున్న చిరుత విలవిల్లాడింది. చిరుత కాలు కంచెలో ఇరుక్కోవడంతో పంట చేను వైపు వచ్చిన రైతు... ఆ సీన్‌‌ను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే స్థానికులకు, ఫారెస్ట్‌ అధికారులకు ఇచ్చాడు. దాంతో రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది.... చిరుతను పట్టుకునేందుకు భారీ వలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి రెస్క్యూ టీమ్‌ను రప్పించి... చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే ఇనుప కంచె నుంచి చాకచక్యంగా బయటపడ్డ చిరుత.... తప్పించుకుని పారిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories