logo

Because of Truck Symbol Uttam Won in Huzurnagar

Highlights

హుజుర్ నగర్ లో ట్రక్కు గుర్తు.... టక్కు టమార విద్యల వల్ల ఉత్తమ గెలిచారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ నేతలు కష్టపడి పని చేయడం వల్ల నల్లొండలో మహామహులు మట్టికరిచారని అన్నారు. ఓడిన చోటను వెతుక్కోవాలన్నట్లుగా టీఆర్ఎస్ కార్యకర్తలు పని చేయాలని కోరారు. తెలంగాణ భవన్ లో చొప్పదండి, హుజుర్ నగర్ నియోజకవర్గాల టీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు.

లైవ్ టీవి

Share it
Top