Jangaon: జనగామలో భూక్యా చందు నాయక్ ఆధ్వర్యంలో నిరసన
Jangaon: జనగామ జిల్లా కేంద్రంలోని వీరభద్ర రైస్ మిల్లు వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు.
Jangaon: జనగామలో భూక్యా చందు నాయక్ ఆధ్వర్యంలో నిరసన
జనగామ జిల్లా: జిల్లా కేంద్రంలోని వీరభద్ర రైస్ మిల్లు వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. తాలు, తరుగు, మట్టి, షాటేజీ, ఔటర్న్, ముక్క పేర్లతో ప్రతి బస్తాకు కిలో చొప్పున అక్రమంగా కట్టింగ్ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ.. రైతుల కష్టార్జితం ధాన్యంపై రైస్ మిల్లర్లు అన్యాయంగా కోతలు విధించడం దారుణమన్నారు.
Next Story




