Chegunta: దుర్గ భవాని అమ్మ వారిని దర్శనం చేసుకున్న సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి
Chegunta: చేగుంట మండలం చందాయిపేటలో ఘనంగా జరిగిన దుర్గా భవాని ఉత్సవాలు.
Chegunta: దుర్గ భవాని అమ్మ వారిని దర్శనం చేసుకున్న సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి
Chegunta: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చందాయిపేట్ లో జరిగే దుర్గాభవాని ఉత్సవాలు లో పాల్గొన్నారు దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా, ఉపసర్పంచ్ నగేష్ గుప్తా,ఉపాధ్యక్షులు మసాయి పేట్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు, మొహమ్మద్ ముజామిల్, బల్ రెడ్డి, అయిత పరంజ్యోతి, యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, వడియారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్, వివిధ గ్రామాల సినీయర్ నాయకులు పాల్గొన్నారు
Next Story




