logo

Read latest updates about "తెలంగాణ" - Page 32

పాలేరులో తుమ్మల ఓటమి

2018-12-11T13:07:27+05:30
పాలేరులో తాజామాజీ మంత్రి, టీఆరెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి కండల ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. మంథనిలో...

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓటమి

2018-12-11T13:06:31+05:30
నాగార్జున సాగర్‌‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జానారెడ్డి ఘోర పరాజయం చవిచూశారు. జానాపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య గెలుపొందారు. ఈ నియోజకవర్గం...

రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం?

2018-12-11T12:55:18+05:30
రెండు రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా తెరాస అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఇవాళ సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను...

197 ఓట్ల మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి

2018-12-11T12:45:30+05:30
అతి తక్కువ ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్‌.. తన సమీప ప్రత్యర్థిపై కేవలం 197 ఓట్లమెజార్టీతో గెలుపొందారు....

లక్ష దాటిన హరీష్ రావు మెజార్టీ.. 1,06,816

2018-12-11T12:20:05+05:30
హరీష్‌ రావు రికార్డు సృష్టించారు. సిద్దిపేటలో హరీష్‌ను ప్రజలు రికార్డుస్థాయి మెజార్టీతో గెలిపించారు. హరీష్‌ రావు లక్షకు పైగా మెజార్టీతో ఘనవిజయం...

పరకాలలో కొండా సురేఖ ఓటమి

2018-12-11T12:11:49+05:30
పరకాలలో ప్రజా కూటమి అభ్యర్థి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి చల్లా ధర్మా రెడ్డి దాదాపు 40వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస నుంచి...

కొండా సురేఖ ఓటమి..

2018-12-11T12:06:30+05:30
పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మా రెడ్డి గెలుపొందారు. ప్రజా కూటమి అభ్యర్థి కొండా సురేఖపై దాదాపు 40వేల ఓట్ల ఆధిక్యం సాధించారు. కాగా ఈ...

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై ఉత్తమ్ అనుమానాలు

2018-12-11T11:56:56+05:30
తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్‌ జరిగినట్లు టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఫలితాలను చూస్తే టాంపరింగ్‌...

80వేల ఓట్ల మెజార్టీతో హరీశ్‌రావు విజయం

2018-12-11T11:50:26+05:30
టీఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. సిద్దిపేటలో హరీష్‌ రావు దాదాపు 80వేల మెజార్టీతో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ ఇప్పటికి 86స్థానాల్లో...

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో టీఆర్ఎస్‌ గెలుపు

2018-12-11T11:40:31+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ తాజాగా మూడో విజయాన్ని...

టీఆర్ఎస్ ఖాతాలో రెండో సీటు..

2018-12-11T11:26:44+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో మరో విజయం చేరింది. తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఘనవిజయం సాధించారు....

కొన‌సాగుతున్న టీఆర్ఎస్ జోరు

2018-12-11T10:58:33+05:30
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ జోరు కొన‌సాగుతున్న‌ది. ప్ర‌స్తుతం 119 స్థానాల‌కు గాను 90 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో...

లైవ్ టీవి

Share it
Top