సీఎం కేసీఆర్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

సీఎం కేసీఆర్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా
x
సీఎం కేసీఆర్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు....

రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ని ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్ కళకళలాడుతోంది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రగతి భవన్ లో కేసీఆర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories