ప్రియాంక హత్య కేసు... బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం

ప్రియాంక హత్య కేసు... బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం
x
Highlights

ప్రియాంక హత్య కేసులో షాద్ నగర్ జిల్లా బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులకు ఎవరూ న్యాయ సహాయం చేయకూడదని తీర్మానించారు. నిందితుల తరపున ఏ...

ప్రియాంక హత్య కేసులో షాద్ నగర్ జిల్లా బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులకు ఎవరూ న్యాయ సహాయం చేయకూడదని తీర్మానించారు. నిందితుల తరపున ఏ న్యాయవాది కూడా వాదించొద్దని షాద్‌నగర్ న్యాయవాదులు విన్నవించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని తెలిపింది. షాద్‌నగర్ పోలీసు స్టేషన్ ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories