అక్బరుద్దీన్ ని అరెస్ట్ చేయాలి .. విశ్వహిందూ పరిషత్

అక్బరుద్దీన్ ని అరెస్ట్ చేయాలి .. విశ్వహిందూ పరిషత్
x
Highlights

హైదరాబాద్ : తాజగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ముస్లిం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వాఖ్యాలపై విశ్వహిందూ పరిషత్...

హైదరాబాద్ : తాజగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ముస్లిం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వాఖ్యాలపై విశ్వహిందూ పరిషత్ మండిపడింది . అయన వాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలిపునిచ్చంది . శుక్రవారం విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు రామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు . అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన మాటలు భారతదేశ ప్రజల మనోభావాలను దెబ్బాతీసేలా ఉన్నాయని , అతనిపై వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని చెప్పుకొచ్చారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories