Top
logo

ఘోర ప్రమాదం... రోడ్డుపైనే రెండు కార్లు దగ్ధం

ఘోర ప్రమాదం... రోడ్డుపైనే రెండు కార్లు దగ్ధం
Highlights

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ కు వెల్తున్న కారు డివైడరును ఢీ కొట్టి అవతలి...

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ కు వెల్తున్న కారు డివైడరును ఢీ కొట్టి అవతలి నుంచి వస్తున్న మరో కారును డీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలో భారీగా మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నలుగురికి చికిత్స నిమిత్తం పోలీసులు కోదాడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.


లైవ్ టీవి


Share it
Top