ఆర్టీసీ సమ్మెపై విచారణ 15కి వాయిదా

ఆర్టీసీ సమ్మెపై విచారణ 15కి వాయిదా
x
Highlights

♦ యూనియన్,ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వాదనలు విన్న కోర్టు ♦ బస్ పాస్ లను అనుమతిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు ♦ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న హైకోర్టు ♦ సమ్మెపై వివరణ ఇచ్చిన కార్మిక సంఘాలు ♦ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఈనెల 15కి వాయిదా పడింది. అయ్యింది. సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేసింది. సమ్మెపై కార్మిక సంఘాలు ఇచ్చిన వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి పూర్తి వివరాలతో రిపోర్టు అందించాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశింది. ఆర్టీసి కార్మిక సంఘాలు పది రోజులు గడువు కావాలని కోరాయి. ఇందుకు హైకోర్టు నిరాకరించింది. ఐదు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని కార్మిక సంఘాలకు హైకోర్టు ఆదేశింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories