TSPSC : విడుదలైన గ్రూప్ II మార్కుల జాబితా

TSPSC : విడుదలైన గ్రూప్ II మార్కుల జాబితా
x
Highlights

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) సోమవారం గ్రూప్ II మార్కుల జాబితాను తన అధికారిక సైట్ లో పొందుపరిచింది.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) సోమవారం గ్రూప్ II మార్కుల జాబితాను తన అధికారిక సైట్ tspsc.gov.in లో పొందుపరిచింది. గ్రూప్ II ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులు ఈ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలని తెలిపింది.

"గ్రూప్- II సర్వీసెస్ పరిధిలోకి వచ్చే పోస్టుల నియామకానికి జూలై 1, 2019 నుండి ఆగస్టు 27, 2019 వరకు ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల మార్కుల జాబితాను వెలువరించింది. వారికి సంబంధించిన నోటిఫికేషన్ నెం. 20/2015 & 17/2016 కమిషన్ వెబ్‌సైట్, " నోటిఫికేషన్ తెలిపింది. 1032 ఖాళీలకుగాను 2064 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే, ఇంటర్వ్యూలకు 2028 మంది అభ్యర్థులు హాజరయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories