Top
logo

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: కేటీఆర్‌

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: కేటీఆర్‌
Highlights

మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాలన్నారు కేటీఆర్‌. మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ...

మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాలన్నారు కేటీఆర్‌. మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ జనరల్‌ సెక్రెటరీలతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసి, పార్లమెంట్‌ల వారీగా ఇంచార్జ్‌లను నియమించారు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు అవకాశం ఇవ్వొద్దని, అందరూ కలిసి మున్సిపల్‌ ఎన్నికల్లో పనిచేయాలన్నారు కేటీఆర్‌.


లైవ్ టీవి


Share it
Top