టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. అంచనాలు లేకుండా రేసులో నిల్చిన సురేశ్‌రెడ్డి

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. అంచనాలు లేకుండా రేసులో నిల్చిన సురేశ్‌రెడ్డి
x
Highlights

రాజ్యసభ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేశారు. ఎవరి అంచనాలకు అందకుండా లిస్టులో కూడా కనిపించని మాజీ స్పకర్ సురేశ్‌రెడ్డికి అవకాశం కల్పించారు....

రాజ్యసభ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేశారు. ఎవరి అంచనాలకు అందకుండా లిస్టులో కూడా కనిపించని మాజీ స్పకర్ సురేశ్‌రెడ్డికి అవకాశం కల్పించారు. తొలుత అందరూ భావించినట్లు కేకే పేరుతో పాటు మరొకరికి ఎవరికి అవకాశం ఉందనే దానిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. రేసులో దామోదర్‌రావుతో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపించాయి. చివరకు ఎవరి అంచనాలకు అందకుండా సురేశ్‌రెడ్డికి అవకాశం కల్పించారు. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories