మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం.. నాలుగు వాహనాలు ధ్వంసం..!

మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం.. నాలుగు వాహనాలు ధ్వంసం..!
x
మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం.. నాలుగు వాహనాలు ధ్వంసం..!
Highlights

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంత్రి పువ్వాడ అజయ్‌ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి మంత్రి పువ్వాడ తృటిలో...

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంత్రి పువ్వాడ అజయ్‌ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి మంత్రి పువ్వాడ తృటిలో తప్పించుకున్నారు. ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునే క్రమంలో మంత్రి కాన్వాయ్‌లోని వాహనాన్ని ఢీకొంది ఓ బైక్.

ఈ సంఘటన పంజాగుట్టలోని జీవీకే మాల్ దగ్గర చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంత్రి అజయ్ కాన్వాయ్‌లోని నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన మరో వాహనంలో వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories